Social Look: సమంత ‘యశోద’ తెర వెనక కథ.. ఈషా కొత్త ప్రయత్నం

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 14 Nov 2022 01:05 IST
  • తాను నటించిన ‘యశోద’ సినిమా తెర వెనక దృశ్యాలను పంచుకుంది సమంత.
  • విభిన్నమైన డ్రెస్సు ధరించింది ఈషా. ‘కొత్తగా ప్రయత్నించా’ అంటూ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకుంది.
  • తోటలో తిరుగుతూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది సంయుక్తా మేనన్‌.
  • గ్రీన్‌ కలర్‌ దుస్తుల్లో ఫొటోలకు పోజిచ్చింది ఫరియా అబ్దుల్లా. ఇలా మరికొందరు తారలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలు మీకోసం..






























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని