Social Look: ఊర్వశికి 5 కోట్ల మంది ఫాలోవర్స్‌.. శ్రియ పాత స్టిల్స్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 15 Nov 2022 01:38 IST
  • అప్పుడెప్పుడో దిగిన ఓ ఫొటోను ఇప్పుడు పంచుకుంది శ్రియ.
  • ఊటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది మాళవిక శర్మ. అక్కడ ఓ మేకపిల్లతో దిగిన పిక్చర్‌ను షేర్‌ చేసింది.
  • తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 59 మిలియన్ల మందికిపైగా ఫాలోకావడంపై ఊర్వశీ రౌతేలా ఆనందం వ్యక్తం చేసింది. గ్రీన్‌ కలర్‌ శారీలో మెరిసింది.
  • ‘రంజిదమే’ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించింది శివానీ నారాయణన్‌.
























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని