Social Look: కేతిక సెల్ఫీ.. తమన్నా హొయలు.. శ్రీలీల ప్రశ్న!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 25 Nov 2022 01:34 IST
  • ప్రస్తుతం కొచ్చిలో విహరిస్తోంది అదితిరావు హైదరి. అక్కడ దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.
  • తన స్టిల్స్‌ పంచుకుంటూ ‘కలర్‌ ఫొటో బాగుందా? బ్లాక్‌ అండ్‌ వైట్‌ లుక్‌ బాగుందా?’ అని అభిమానులను అడిగింది శ్రీలీల.
  • తమన్నా బ్లాక్‌ కలర్‌ దుస్తుల్లో హొయలొలికించింది.
  • కేతిక శర్మ సెల్ఫీ పోస్ట్‌ చేసింది. ఇంకా ఎవరెవరు ఎలా కనిపించారంటే..? 
























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని