Social Look: ఆ విషయంలో కేథరిన్‌ చాలా సీరియస్‌.. ఫొటో మర్చిపోయిన లావణ్య!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 26 Nov 2022 01:41 IST

📲 పెద్ద భవనంపై ఫొటోలు దిగిన కేథరిన్‌ వాటిని అభిమానులతో పంచుకుంటూ.. ‘‘2022 అంత త్వరగా ఎలా పూర్తయిందా అని సీరియస్‌గా ఆలోచిస్తున్నా’’ అని సరదాగా రాసింది.

📲 గోవా బీచ్‌లో సేద తీరుతోంది శ్రీముఖి.

📲 ‘బిజిలీ’ అనే పాటలో తన లుక్‌ ఎలా ఉంటుందో చూపించింది కియారా అడ్వాణి.

📲 బ్లాక్‌ కలర్‌ దుస్తుల్లో ఫొటోషూట్‌లో పాల్గొని, వాటిని కొన్ని రోజుల నుంచి షేర్‌ చేస్తోంది లావణ్య త్రిపాఠి. ఇంకో స్టిల్‌ను పంచుకుంటూ ‘అరెరే దీన్ని పోస్ట్‌ చేయడం ఇంతకాలం మర్చిపోయానే’ అని క్యాప్షన్‌ పెట్టింది.



























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు