Social Look: శివాని ‘అహ నా పెళ్లంట’ ఫొటోలు.. నభా నటేశ్‌ ఐస్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 29 Nov 2022 01:36 IST
  • తాను నటించిన ‘అహ నా పెళ్లంట!’ వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది శివాని.
  • నభా నటేశ్‌ ఐస్‌ తింటూ కనిపించింది.
  • పింక్‌, గ్రీన్‌, బ్లూ కలర్‌ కాంబినేషన్‌ ఉన్న డ్రెస్సును ధరించి, హొయలొలికించింది ప్రజ్ఞా జైస్వాల్‌.
  • విమాన ప్రయాణంలో సెల్ఫీ వీడియో తీసుకుంది రేణు దేశాయ్‌.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని