Social Look: అనసూయ ఇంట్లో పూజ.. జాన్వీకపూర్‌ డ్యాన్స్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 30 Nov 2022 01:35 IST

📷 జాన్వీకపూర్‌ సరదాగా డ్యాన్స్‌ చేసింది.

📷 అనన్యపాండే ఓ ఈవెంట్‌లో బ్లూ కలర్‌ డ్రెస్సులో మెరిసింది.

📷 అనసూయ కుటుంబ సభ్యులు స్వగృహంలో పూజ చేసుకున్నారు. సంబంధిత దృశ్యాలను అనసూయ అభిమానులతో పంచుకుంది.

📷 సోనాక్షి సిన్హా.. చీరలో హొయలొలికించింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలు/వీడియోలపై ఓ లుక్కేయండి..



























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని