Social Look: మాళవిక పిక్నిక్‌.. మొక్క నాటిన రాశి

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 01 Dec 2022 01:19 IST

* పసుపు రంగు అంటే తనకు ఎంతిష్టమో తెలిపింది సన్నీలియోని.

* తన పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటింది రాశీఖన్నా.

* తన కొత్త చిత్రం ‘మోనికా ఓ మై డార్లింగ్‌’ సినిమా వేడుకలో దిగిన ఫొటోలను పంచుకుంది హ్యూమా ఖురేషి.

* కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్‌ వెళ్లింది మాళవిక మోహనన్‌.






















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని