Social Look: క్యూట్‌గా అదాశర్మ థ్యాంక్స్‌.. ప్రియాంక చోప్రా వెడ్డింగ్‌ స్టిల్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 Dec 2022 01:32 IST

* ఆకాంక్ష సింగ్‌ ఇన్‌స్టా ట్రెండింగ్‌ రీల్స్‌తో అలరించింది.

* డిసెంబరు నెలకు ఆహ్వానం పలుకుతూ వాషింగ్టన్‌లో తాను దిగిన ఫొటోలను పంచుకుంది నేహాశెట్టి.

* ‘మీట్ క్యూట్‌’ వెబ్‌ సిరీస్‌లోని తన పాత్రకు దక్కిన ఆదరణపై ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది అదాశర్మ.

* ప్రియాంక చోప్రా- నిక్‌ జొనాస్‌ల వివాహ బంధానికి నాలుగేళ్లు. తన భార్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వెడ్డింగ్‌ స్టిల్స్‌ షేర్‌ చేశాడు నిక్‌.
























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని