Social Look: నిద్రలోనే అనసూయ ‘కల’.. వీడియోతో నవ్వులు పంచిన సుమ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 03 Dec 2022 01:12 IST
  • అనసూయ నిద్రిస్తూ కనిపించింది. సంబంధిత ఫొటో షేర్‌ చేస్తూ.. ‘మీ కలలను వదిలిపెట్టకండి. నిద్రిస్తూనే ఉండండి’ అని సరదాగా పేర్కొంది.
  • బాలకృష్ణ సరసన తాను నటించిన ‘అఖండ’ విడుదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా నాటి స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది ప్రజ్ఞా జైస్వాల్‌.
  • తమ సినిమాకు ‘హిట్‌’ టాక్‌ వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేశారు నాని, అడివి శేష్‌.
  • పాయల్‌ రాజ్‌పుత్‌ చీర కట్టులో ఆకట్టుకుంది.
  • ‘రీల్ వర్సెస్‌ రియల్‌’ అంటూ ఓ ఫన్నీ వీడియో పంచుకుంది సుమ. కొందరు ఓ చెట్టును ఊపుతూ ఆకులు రాలేలా చేస్తుంటే తను ఫొటోషూట్‌లో పాల్గొన్న దృశ్యాలు అందులో కనిపించాయి. చూస్తే నవ్వులే నవ్వులు!
























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని