Social Look: బాంద్రాలో అనన్య పాండే విహారం.. డ్యాన్స్‌తో అలరించిన దిగంగన!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 05 Dec 2022 01:31 IST

* బాంద్రా (ముంబయి)లో చక్కర్లు కొట్టింది అనన్య పాండే. అక్కడి ఆహారాన్ని రుచి చూసిన ఆమె ఫొటోలు తీసుకుని వాటిని షేర్‌ చేసింది.

తనకు చీరలంటే బాగా ఇష్టమని తెలిపింది మీనాక్షి చౌదరి. ఆరెంజ్‌ కలర్‌ శారీలో కనిపించింది.

తన చిన్నారిని ముద్దాడింది ప్రణీత.

దిగంగన సూర్యవంశీ డ్యాన్స్‌ చేసింది. సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంది.

























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని