Social Look: త్వరలోనే రాశీ ఖన్నా సర్‌ప్రైజ్‌.. ‘వెడ్డింగ్‌ సీజన్‌’లో శివాత్మిక!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 07 Dec 2022 01:03 IST

* త్వరలోనే తానో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది రాశీఖన్నా. వైట్‌ కలర్‌ డ్రెస్సుల్లో.. గ్లామర్‌ డోస్‌ పెంచింది.

* తన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘వెడ్డింగ్‌ సీజన్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది శివాత్మిక.

* తమన్నా ఫొటోషూట్‌లో పాల్గొంది. 

* 2020 వేసవిలో తాను దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది రాధికా ఆప్టే. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..






















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని