Social Look: ముంబయిలో మహేశ్‌బాబు లంచ్.. పాయల్ రాజ్‌పుత్ సెల్ఫీ!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, దర్శకులు త్రివిక్రమ్, మెహర్ రమేశ్, సంగీత దర్శకుడు తమన్, ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ కలిసి ముంబయి వెళ్లారు. అక్కడ తమకు ఆతిథ్యం ఇచ్చిన వారికి నమ్రతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ఫొటోలు పోస్ట్ చేసింది. మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో #SSMB28 (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
* పాయల్ రాజ్‌పుత్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది.
* తాను గతంలో దిగిన ఓ ఫొటోను నందిని రాయ్ షేర్ చేసింది.
* చీర ధరించి, హొయలొలికించింది హ్యూమా ఖురేషి. ఐ యామ్ ‘శారీ’ అని క్యాప్షన్ పెట్టింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలు/వీడియోలపై ఓ లుక్కేయండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/02/23)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!