Social Look: హన్సిక పెళ్లి ఫొటోలు.. అనుపమ, మీనాక్షిల ‘బ్లాక్‌’!

 టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 09 Dec 2022 01:32 IST

* తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌తో హన్సిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది హన్సిక.

* బ్లాక్‌ కలర్‌ డ్రెస్సులో మీనాక్షి, బ్లాక్‌ కలర్‌ శారీలో అనుపమ పరమేశ్వరన్‌ హొయలొలికించారు.

* ‘రైజ్‌ అండ్‌ షైన్‌’ అంటూ తన పిక్చర్స్‌ పోస్టర్స్‌ చేసింది కేతికశర్మ. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని