బిపాసా మంకీలవ్‌.. అదా పర్పుల్‌ హెయిర్‌ సెల్ఫీ

తాను ఏం అనుభవిస్తున్నారో నిర్ణయించుకోలేకపోతున్నాను అంటూ ఆలోచనలో పడ్డారు యువ కథానాయిక హెబ్బా పటేల్‌. జీపులో దీనంగా కూర్చున్న ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటూ పై వ్యాఖ్యాన్ని జోడించారు.

Published : 23 Feb 2021 01:11 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: తాను ఏం ఫీల్‌ అవుతున్నానో నిర్ణయించుకోలేకపోతున్నాను అంటూ ఆలోచనలో పడింది కథానాయిక హెబ్బా పటేల్‌.

* బాలీవుడ్‌ కథానాయిక బిపాసా బసు తన భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడి బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘మంకీ లవ్’ అంటూ చెప్పుకొచ్చారు.

* నాకు నచ్చిన నీలం అంటూ తాను ధరించిన లైట్‌ కలర్‌ బ్లూ డ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు అందాల భామ అదితిరావు హైదరీ.

* పసుపు వర్ణంతో నిండిన ఔట్‌ఫిట్‌లో చేసిన ఫొటోషూట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు చూపించారు తెలుగు నాయిక ఈషా రెబ్బా.

*  లెహంగాలో దర్శనమిచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది ముద్దుగుమ్మ నివేథా పేతురాజ్‌.














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని