బాబు గీసిన బొమ్మ.. ఎంజాయ్‌ చేస్తోన్న అనుపమ

నటుడు నాగబాబు కుంచె చేతపట్టారు. చెట్లు, సెలయేరుకి కళారూపం ఇచ్చి.. గాలి, నీటి గొప్పతనాన్ని తెలియజేశారు. కుల,మత,వర్గ బేధాలు వాటికి లేవు. మానవులకు ఉన్నందుకు సిగ్గుపడాలి అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

Published : 02 Mar 2021 01:19 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: నటుడు నాగబాబు కుంచె చేతపట్టారు. చెట్లు, సెలయేరుకి కళారూపం ఇచ్చి.. గాలి, నీటి గొప్పతనాన్ని తెలియజేశారు. కుల,మత,వర్గ బేధాలు వాటికి లేవు. మానవులకు ఉన్నందుకు సిగ్గుపడాలి అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

* ‘ది గ్రేస్‌ ఆఫ్‌ అరబిక్‌’ అనే వీడియోకి సంబంధించిన గ్లింప్స్‌ని ఇన్‌స్టా వేదికగా విడుదల చేశారు నాయిక లక్ష్మీరాయ్‌. త్వరలోనే పూర్తి విడుదల వస్తుందని తెలిపారు. 

* సోమవారం అనుపమ పరమేశ్వరన్‌కి సెలవట. సెలవుని ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

* హలో! మీ అందరినీ మిస్‌ అయ్యాను అన్నారు బాలీవుడ్‌ నాయిక కరీనా కపూర్‌. 
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని