శేఖర్‌ కమ్ములతో తమన్నా.. ఈషా జిమ్ వీడియో!

కథానాయిక తమన్నా దర్శకుడు శేఖర్‌ కమ్ములని కలిసింది. ఆయనతో దిగిన ఫొటోను పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘హ్యాపీడేస్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 

Published : 19 Mar 2021 01:43 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములను సినీనటి తమన్నా కలిసింది. ఆయనతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘హ్యాపీడేస్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 

* ‘టక్‌ జగదీష్‌’ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని హీరో నాని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫొటోని పంచుకున్నారు. 

* వ్యాఖ్యాత సుమ తను పెంచుకుంటున్న కుక్క పిల్లని అభిమానులకు పరిచయం చేశారు.  

* యువ నటి ఈషా రెబ్బా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఇన్‌స్టాలో పంచుకుంది. ‘మీ కోసం పని చేయండి’ అంటూ ఓ వ్యాఖ్యను జోడించింది.















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని