కరీనా ఎదురు చూపులు.. కొత్త బ్యాగ్‌తో కాజల్‌

అందాల భామ జాక్వెలిన్‌కి యోగా అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. మరోసారి ఇన్‌స్టా వేదికగా యోగా చేస్తూ కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. 

Updated : 08 Dec 2022 16:38 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందాల భామ జాక్వెలిన్‌కి యోగా అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. మరోసారి ఇన్‌స్టా వేదికగా యోగా చేస్తూ కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. 

* ‘వారాంతం కోసం వేచి చూస్తున్నాం’ అంటూ బుధవారం ఓ కొత్త ఫొటోని పంచుకున్నారు బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌.

* నాయిక కాజల్‌ అగర్వాల్‌ తన కొత్త హ్యాండ్‌ బ్యాగ్‌తో ఫొటోలకి పోజిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. 

* పొట్టి దుస్తుల్లో సెల్ఫీ దిగుతున్నట్టు దర్శనమిచ్చి కుర్రకారుని హీటెక్కిస్తోంది లక్ష్మీరాయ్‌.  















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని