బన్ని పుస్తక పఠనం.. సన్నీలియోనీ సంతోషం

ట్విటర్‌ వేదికగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో కలిసి దిగిన ఫొటోల్ని పంచుకున్నారు కీర్తి సురేశ్‌. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘మహానటి’ చిత్రం తెరకెక్కింది.

Published : 24 Apr 2021 01:18 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ వేదికగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో కలిసి దిగిన ఫొటోల్ని పంచుకున్నారు కీర్తి సురేశ్‌. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘మహానటి’ చిత్రం తెరకెక్కింది.

* నేను మాస్క్‌ ధరించాను.. మరి మీరూ! అంటూ మాస్క్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తోంది యువ నటి అనన్య నాగళ్ల.

* ప్రస్తుతం కశ్మీర్‌లో ఎంజాయ్‌ చేస్తోంది అప్సర రాణి. అక్కడి అందమైన లొకేషన్లలో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

* పుస్తకం చదువుతోన్న అల్లు అర్జున్‌ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఆయన సతీమణి స్నేహారెడ్డి. శుక్రవారం (ఏప్రిల్‌ 23) ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ అరుదైన ఫొటో షేర్‌ చేశారు.


 























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని