Social Look: కుటుంబంతో ఆది.. రెండు జ‌ళ్లతో నేహా

త‌న భార్య‌, కూతురితో దిగిన ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు యువ న‌టుడు ఆది.

Published : 27 May 2021 00:23 IST

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  రెడ్ అంటే ప్రేమ‌కు, ప్ర‌మాదానికి గుర్తు అని ఎర్ర రంగు చెప్పుకొచ్చింది నైనా  గంగూలీ. ఎర్ర దుస్తుల్లో ద‌ర్శ‌నమిచ్చి హీటెక్కిస్తోంది.

*త‌న భార్య‌, కూతురితో దిగిన ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు యువ న‌టుడు ఆది.

* రెండు జ‌డ‌లు వేసుకుని చిన్న పిల్ల‌లా సంద‌డి చేస్తోంది చిరుత భామ నేహా శర్మ‌.

* ప్ర‌తి విష‌యం గురించి తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తే ప్రశాంతంగా ఉండ‌లేరు అంటోంది హెబ్బా ప‌టేల్‌.

* స్విమ్మింగ్ పూల్‌లో జ‌ల‌కాలాట‌లాడుతోంది యువ నాయిక రీతూ వ‌ర్మ‌. వేసవిలో చ‌ల్ల‌ద‌నాన్ని ఆస్వాదిస్తోన్న ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది.




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని