చిట్టి డ్యాన్సు.. అదా ప్ర‌శ్న‌.. నిత్య కాఫీ

త‌న భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఆస్వాదిస్తోంది నాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌.  ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకుని ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ర్షిస్తున్నారు.

Published : 29 May 2021 01:34 IST

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  త‌న భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఆస్వాదిస్తోంది నాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకుని ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

*  ‘స్నేహితుల‌తో స‌రదాల్ని మిస్ అవుతున్నా’ అంటోంది నిత్య మేన‌న్‌. గ‌తంలో త‌న ఫ్రెండ్స్‌తో కాఫీ తాగుతున్న చిత్రాన్ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్య‌ని జోడించింది.

* డ్యాన్సుతో నెటిజ‌న్ల‌ను క‌ట్టి ప‌డేస్తోంది ‘జాతి ర‌త్నాలు’ భామ ఫ‌రియా అబ్దుల్లా. చిట్టి పాత్ర‌తో తొలి ప‌రిచ‌యంలోనే తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

* ప్ర‌ముఖ న‌టి భూమిక గ‌త జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు. 2018లో దిగిన త‌న ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు.

* కొన్ని  జీబ్రాల ఫొటోలు పంచుకుంటూ.. ఇవి న‌ల్ల చార‌ల‌తో తెల్ల‌గా ఉన్నాయా? తెల్ల చార‌ల‌తో న‌ల్ల‌గా ఉన్నాయా?అని అడుగుతోంది అదా శ‌ర్మ‌. 
























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని