Published : 31 May 2021 01:03 IST

కీర్తి సురేశ్ వంట‌.. జాన్వీ క‌పూర్ పెయింటింగ్‌

Social Look‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఎప్పుడూ బిజీగా ఉండే నాయిక కీర్తి సురేశ్ ఈ ఆదివారం వంటింట్లో అడుగుపెట్టి గ‌రిటె తిప్పింది. గుడ్డుతో ఘుమ‌ఘుమ‌లాడే వంట‌ని త‌యారు చేసి, సంబంధిత వీడియోను అభిమానుల‌తో పంచుకుంది.

* నా వాకింగ్ పార్ట‌న‌ర్ ఇదే అంటూ త‌ను పెంచుకుంటోన్న కుక్క‌ని ఇన్‌స్టా వేదిక‌గా ప‌రిచ‌యం చేసింది న‌టి లైలా.

* పెన్ను, కాగితంతో కుస్తీ ప‌డుతూ క‌నిపించింది యువ నాయిక అప్స‌ర రాణి. త‌ను న‌టించిన డేంజ‌ర‌స్ చిత్రంలోని ఓ స‌న్నివేశం త్వ‌ర‌లోనే విడుద‌లవుతంది అని తెలియ‌జేసింది.

* పెయింటింగ్ వేసిన ఫొటోని పంచుకుంటూ ఇప్ప‌టికైనా న‌న్ను నేను పెయింట‌ర్‌గా పిలుచుకోవ‌చ్చా? అని అడుగుతోంది బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్‌. ఇంకా ఎవ‌రెవ‌ర‌కు ఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి...

























Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని