శ్రీముఖి డ్యుయల్‌రోల్‌.. పాయ‌ల్ సీరియ‌ల్ జ్ఞాప‌కం

 నాయిక పాయ‌ల్ రాజ్‌పుత్ ధారావాహిక‌లో (టీవీ సీరియ‌ల్) న‌టించిన రోజుల్ని గుర్తు చేసుకుంది. ‘మ‌హా కుంభ్’ అనే ధారావాహిక‌లోని ఓ స‌న్నివేశానికి సంబంధించిన ఫొటోని అభిమానుల‌తో పంచుకుంది.

Published : 02 Jun 2021 01:06 IST

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  నాయిక పాయ‌ల్ రాజ్‌పుత్ ధారావాహిక‌లో (టీవీ సీరియ‌ల్) న‌టించిన రోజుల్ని గుర్తు చేసుకుంది. ‘మ‌హాకుంభ్’ అనే ధారావాహిక‌లోని ఓ స‌న్నివేశానికి సంబంధించిన ఫొటోని అభిమానుల‌తో పంచుకుంది.

* ఫొటో గ్రాఫ‌ర్ రాహుల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ గ‌తంలో ఆయ‌న చేసిన ఫొటో షూట్‌ని షేర్ చేసింది నాయిక పూజా హెగ్డే.

* అమ్మ‌, కొడుకు పాత్ర‌ల్లో న‌టించి నెట్టింట హంగామా చేస్తోంది శ్రీ ముఖి. లాక్‌డౌన్ క‌ష్టాలు అనే హ్యాష్ ట్యాగ్ జ‌త చేసింది.

* ‘స‌త్య‌’ చిత్ర షూటింగ్‌కి సంబంధించిన అరుదైన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేశారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.


























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు