శ్రుతి హాస‌న్ వంట‌.. శున‌కంతో త‌మ‌న్నాసంద‌డి

కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ఆక‌ట్టుకుంటున్నారు ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు. న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, గొడుగు పట్టుకుని స్టైలిష్‌గా క‌నిపించారు.

Updated : 09 Jun 2021 19:07 IST

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: త‌ను పెంచుకుంటోన్న కుక్క‌తో అల్ల‌రి చేసింది నాయిక త‌మన్నా భాటియా. దానికి సంబంధించిన వీడియో పంచుకుంటూ  ‘శ్రీమ‌న్నారాయ‌ణ’ చిత్రంలోని ‘డోంట్ ట్ర‌బుల్’ డైలాగ్‌ని జోడించింది.

* కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ఆక‌ట్టుకుంటున్నారు ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు. న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, గొడుగు పట్టుకుని స్టైలిష్‌గా క‌నిపించారు.

* విజ‌య్ సేతుప‌తి- ఐశ్వ‌ర్య రాజేశ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కొన్ని స‌న్నివేశాల్ని ఎడిట్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో ఉంచాడు ఓ అభిమాని. ఇన్‌స్టా వేదిగా ఆ వీడియోను షేర్ చేస్తూ ధ‌న్య‌వాదాలు తెలిపింది ఐశ్వ‌ర్య‌.

* ఈ మ‌ధుర‌గీతం ఎంత‌మందికి తెలుసు? అని ‘ఒక మాటో అర మాటో అల‌వాటుగా మారే వేళ’  పాటని ఆల‌పించారు గాయ‌ని సునీత‌. 




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని