
రకుల్ పంచ్.. సోనూ సోలార్.. శ్రద్ధా బుట్టబొమ్మ
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: యువ కథానాయకుడు రామ్, కథానాయిక జెనీలియా ఒకే చోట చేరారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన ‘రెడీ’ సినిమాలోని అయ్యో అయ్యో దానయ్య పాటకు సరదాగా డ్యాన్స్ చేశారు జెనీలియా.
* నటుడు సోనూ సూద్ పంజాబ్‌లోని తన ఇంటికి సోలార్ సిస్టమ్‌ను అమర్చారు. తానే స్వయంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
* కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కిక్ బాక్సింగ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
*బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ మొక్కల్ని నాటారు. సంబంధిత ఫొటోలు పంచుకుంటూ మొక్కల ఆవశ్యకత తెలియజేశారు.
* ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని సూపర్ హిట్ గీతం ‘బుట్ట బొమ్మ’కి స్టెప్పులేసి ఫిదా చేశారు శ్రద్ధా దాస్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.