సునీల్ ‘వాతి కమింగ్’.. మాళవిక మెరుపులు
‘వాతి కమింగ్’ పాటకి సునీల్, సలోని స్టెప్పులేసిన వీడియో అలరిస్తోంది. ఈ ఇద్దరు కలిసి నటిస్తోన్న చిత్రం ‘మర్యాద కృష్ణయ్య’. ఈ సినిమా చిత్రీకరణ విరామ సమయంలో ఇలా డ్యాన్స్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
సోషల్లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: మహేశ్ బాబు, ఆయన తనయ సితార చేసిన సందడిని ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు నమ్రతా శిరోద్కర్.
* యువ నాయిక మాళవిక శర్మ డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. తెల్లని దుస్తుల్లో కనిపించి చూపరుల్ని ఆకర్షిస్తోంది.
* నల్లని చీరలో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది అనుపమ పరమేశ్వరన్.
* ‘వాతి కమింగ్’ పాటకి సునీల్, సలోని స్టెప్పులేసిన వీడియో అలరిస్తోంది. ఈ ఇద్దరు కలిసి నటిస్తోన్న చిత్రం ‘మర్యాద కృష్ణయ్య’. ఈ సినిమా చిత్రీకరణ విరామ సమయంలో ఇలా డ్యాన్స్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’