నమ్రత విన్నపం.. అనుపమ ఆనందం

‘కొవిడ్‌ని నివారించే వ్యాక్సిన్ కోసం వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోండి. అందుబాటులోకి వచ్చినే వెంటనే వ్యాక్సిన్‌ తీసుకోండి’ అంటూ సంబంధిత వెబ్‌సైట్ వివరాలు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు నమ్రతా శిరోద్కర్‌.

Updated : 18 Aug 2022 10:50 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కొవిడ్‌ని నివారించే వ్యాక్సిన్ కోసం వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోండి. అందుబాటులోకి వచ్చినే వెంటనే వ్యాక్సిన్‌ తీసుకోండి’ అంటూ సంబంధిత వెబ్‌సైట్ వివరాలు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు నమ్రతా శిరోద్కర్‌.

* అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన స్నేహితురాలితో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు నటి ప్రగతి.

* గత 6 నెలల్లో తను చేసిన విహారాన్ని 6 నిమిషాల వీడియోగా రూపొందించి అభిమానులతో పంచుకుంది తేజస్విని మదివాడ.

* ప్రకృతిని బాగా ఆస్వాదించింది నాయిక రీతూ వర్మ. అటవీ ప్రాంతంలో సైకిల్‌పై సవారి చేస్తూ కనిపించింది.























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని