Hariteja: వావ్.. హరితేజ, ఇంద్రనీల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ అదుర్స్
Hariteja: శ్రావణమాసం వచ్చిందమ్మా కార్యక్రమంలో భాగంగా హరితేజ.. ఇంద్రనీల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది
ఇంటర్నెట్‌డెస్క్: సినిమాలు.. ధారావాహికలు.. ఎంటర్‌టైన్‌మెంట్ షోలు మాత్రమే కాదు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో వినూత్న కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది ‘ఈటీవీ’. ఇప్పటివరకూ ఎన్నో సరదా కార్యక్రమాలను అందించిన ఈటీవీ తాజాగా ‘శ్రావణమాసం వచ్చిందమ్మా’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రాం తెలుగు వారిని ఎంతగానో అలరించింది. ఈటీవీ ధారావాహికల్లో నటించే నటీనటులతో పాటు, పలువురు సింగర్స్ ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హరితేజ.. ఇంద్రనీల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ ఘట్టాన్ని వీరు ఆవిష్కరించిన తీరు అద్భుతంగా అలరించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది. ఆ చూడచక్కని సన్నివేశాలను మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ