Sree Leela: సెట్లోకొచ్చింది శ్రీలీల

బాలకృష్ణ (BalaKrishna) - అనిల్‌ రావిపూడి (Anil ravipudi) కలయికలో రూపొందుతోన్న చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 10 Mar 2023 08:34 IST

బాలకృష్ణ (Balakrishna) - అనిల్‌ రావిపూడి (Anil ravipudi) కలయికలో రూపొందుతోన్న చిత్రంలో శ్రీలీల (Sree Leela) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఈ చిత్ర సెట్లోకి గురువారం అడుగుపెట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఈ మేరకు బాలయ్య చేయి పట్టుకున్నట్లుగా ఉన్న శ్రీలీల ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని