Bhala Thandanana: కలానికి, కత్తికి జరిగే పోరాటమే ఈ సినిమా: శ్రీవిష్ణు
చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో శ్రీవిష్ణు. ప్రతి కథ విభిన్నంగా ఉండటాన్ని ఇష్టపడే ఈహీరో చైతన్య దంతులూరి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘భళా తందనాన’. కేథరిన్‌తో జోడి కట్టిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో శ్రీవిష్ణు. ప్రతి కథ విభిన్నంగా ఉండటాన్ని ఇష్టపడే ఈ హీరో చైతన్య దంతులూరి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘భళా తందనాన’. కేథరిన్‌తో నటించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను పంచుకున్నాడు ఈ యంగ్ హీరో. తెలుగు టైటిల్స్ అంటే ఇష్టమని అందుకే తన సినిమాలకు ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘అర్జున ఫల్గుణ’ వంటివి పెట్టానని. తాజా చిత్రానికి కూడా ‘భళా తందనాన’ అని మంచి తెలుగు టైటిల్‌ను ఎంచుకున్నానంటూ ఈ సంవత్సరం సెన్సేషనల్ సినిమాలతో అలరింబోతున్నట్లు పేర్కొన్నాడు. ఇంకా ఈ హీరో చెప్పిన ‘భళా తందనాన’ ముచ్చట్లు చూద్దాం.
ఈ సినిమాలో ప్రేక్షకులకు కొత్తగా ఏం చూపించబోతున్నారు?
శ్రీవిష్ణు: క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. మంచి ట్విస్ట్‌లు ఉన్నాయి. మ్యూజిక్ మణిశర్మ అందించారు. కొంతమంది ఆడియన్స్ సౌండ్స్‌ని ఇష్టపడతారు. మణిశర్మ ఈ సినిమాకు మంచి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
‘భళా తందనాన’ అనే పేరే ఎందుకు పెట్టారు?
శ్రీవిష్ణు: అన్నమాచార్య రాసిన అన్ని సంకీర్తనలు దేవుడి గురించే రాశారు. ‘భళా తందనాన’ మాత్రం మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉండకూడదు, మనుషులు అందరు సమానమే అన్నట్లు ఉంటుంది. అది మా సినిమా కథకు సరిపోతుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాము. వ్యక్తిగతంగా కూడా నాకు తెలుగు టైటిల్స్ అంటే ఇష్టం.
ఈ సినిమాలో మీ పాత్ర గురించి వివరించండి?
శ్రీవిష్ణు: ఈ సినిమాలో నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. హీరోయిన్ జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్‌తో కలిసి కామన్ మ్యాన్ చేసిన సాహసాలు, ప్రజలు కోసం వాళ్లేమి చేశారన్నది కథ. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా వరకు మాస్ లుక్ లోనే కనిపించాను. ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్ర నాది. ఒక కలానికి, కత్తికి జరిగే పోరాటమే ఈ ‘భళా తందనాన’ సినిమా.
సినిమాలు విజయం సాధించనప్పుడు, మిశ్రమ స్పందనలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు?
శ్రీవిష్ణు: ఒక సినిమా చాలా మంది కష్టంతో కూడుకున్నది. అది ప్రేక్షకాదరణ పొందకపోతే అంతమంది శ్రమ వృథా అవుతుంది. నా వల్ల ఏ నిర్మాత నష్టపోకూడదు అనుకుంటాను. ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు. ఎలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో అలా చేయడంకోసం ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటున్నాను.
కథలు ఎలా ఎంచుకుంటారు. ఎలాంటి కథలను ఇష్టపడతారు?
శ్రీవిష్ణు: నేను కథని నమ్మి సినిమాలు చేస్తాను. మంచి కథలను ఎంచుకుంటాను. కథ బాగుంటే సినిమా ఓటీటీలో అయినా భారీ విజయం సాధిస్తుంది. నేను ఇప్పటి వరకు కొత్త వాళ్లతోనే సినిమాలు చేశాను. రేపు విడుదల కాబోతున్న ‘భళా తందనాన’ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమా అంతా రూ.2000కోట్ల చూట్టూ తిరుగుతూ ఉంటుంది.
ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు?
శ్రీవిష్ణు: ప్రస్తుతం ‘అల్లూరి’ అని ఓ పోలీసు ఆఫీసర్ జీవిత చరిత్రలో నటిస్తున్నాను. మరో మూడు సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పటి నుంచి చాలా విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్