sudheer rashmi: ఈ జోడీ డ్యాన్స్‌ చేస్తే ట్రెండే!

‘జల జల జలపాతం నువ్వు’.. ఉగాది ముందు వరకు ఈ పాట వినగానే ప్రేక్షకులకు  వైష్ణవ్‌-కృతిశెట్టి గుర్తుకొచ్చేవాళ్లు. కానీ పండగ తర్వాత నుంచి ఈ పాట వింటే బుల్లితెర యూట్యూబ్‌ జోడీ సుధీర్‌-రష్మి కళ్ల ముందు మెదులుతున్నారంటే అతిశయోక్తి కాదు.

Updated : 16 Apr 2021 15:54 IST

ప్రేక్షకుల్ని ఫిదా చేస్తోన్న యూట్యూబ్‌ జోడీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జల జల జలపాతం నువ్వు’.. ఉగాది ముందు వరకు ఈ పాట వినగానే ప్రేక్షకులకు  వైష్ణవ్‌-కృతిశెట్టి గుర్తుకొచ్చేవాళ్లు. కానీ పండగ తర్వాత నుంచి ఈ పాట వింటే బుల్లితెర యూట్యూబ్‌ జోడీ సుధీర్‌-రష్మి కళ్ల ముందు మెదులుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈటీవీలో ప్రసారమైన ఉగాది ఈవెంట్‌లో ఈ జోడీ చేసిన డ్యాన్స్‌ ప్రతి ఒక్కర్నీ బాగా ఆకర్షించింది. ‘జబర్దస్త్‌’ వేదికపై వ్యాఖ్యాత, కంటెస్టెంట్‌లుగా ప్రారంభమైంది రష్మి-సుధీర్‌ల ప్రయాణం. వీరు అనతి కాలంలోనే  సూపర్‌హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు నెట్టింట్లో ఈ జంటకు ఫాలోయింగ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే తమ అభిమానుల్ని ఫిదా చేసేందుకు ఈటీవీలో ప్రసారమైన పలు ఈవెంట్స్‌, ఢీ వేదికగా ఈ జోడీ ఎన్నో సందర్భాల్లో డ్యాన్స్‌ చేసి మెప్పించింది. యూట్యూబ్‌లో సైతం ఆ డ్యాన్స్‌ వీడియోలు ట్రెండింగ్‌లో దూసుకెళ్లాయి. అలాంటి కొన్ని వీడియోలు మీకోసం..!









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని