సంగీతం క్లాసంటే భయపడుతూనే..

చిన్నప్పుడు సంగీతం క్లాసంటే ఏడ్చిన అమ్మాయి ఇప్పుడు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 3000 పైగా పాటలు పాడింది, 700 చిత్రాలకి పైగా డబ్బింగ్‌ చెప్పింది.

Updated : 10 May 2021 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నప్పుడు సంగీతం క్లాసంటే ఏడ్చిన అమ్మాయి ఇప్పుడు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 3000కు పైగా పాటలు పాడింది, 700 చిత్రాలకి పైగా డబ్బింగ్‌ చెప్పింది. 9 నంది అవార్డులు అందుకుంది. సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగానే కాదు టీవీ వ్యాఖ్యాతగానూ తెలుగుదనాన్ని పంచింది. ఆమే గాయని సునీత. తన గురించి ఇవన్నీ కాదు కానీ ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ గులాబి చిత్రంలోని ఈ ఒక్క గీతం చాలు. సునీత అంటే ఈ వేళలో పాట.. ఈ వేళలో పాట అంటే సునీత అనేంతగా తన స్వరంతో శ్రోతల్ని మాయ చేసింది మరి. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సునీత పాడిన సుమధుర గీతాలు కొన్నింటిని గుర్తు చేసుకుందాం...Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు