గాయని సునీత-రామ్‌ల వెడ్డింగ్‌ టీజర్‌ చూశారా?

గాయని సునీత, వ్యాపారవేత్త రామ్‌లు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో

Published : 25 Jan 2021 13:24 IST

హైదరాబాద్‌: గాయని సునీత, వ్యాపారవేత్త రామ్‌లు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తమ వివాహ వేడుకకు సంబంధించిన ‘వెడ్డింగ్‌ ఫిల్మ్‌ టీజర్‌’ను గాయని సునీత తాజాగా యూట్యూబ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సరదా సరదాగా సాగిపోయిన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి.

ఇవీ చదవండి

నటీమణుల కష్టాలను కళ్లారా చూశా: సునీత

నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని