- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
‘టెడ్డి’ ట్రైలర్ వీక్షించారా..!
హైదరాబాద్: ‘వరుడు’, ‘రాజారాణి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన కోలీవుడ్ నటుడు ఆర్య. ఆయన కథానాయకుడిగా నటించిన సరికొత్త కోలీవుడ్ చిత్రం ‘టెడ్డి’. తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆర్య నటన ఆకట్టుకునేలా ఉంది. ‘కోమా స్టేజ్‌లో లైఫ్‌కి డెత్‌కి మధ్య ఉండే కొంతమంది తమ శరీరంలో నుంచి బయటకు వచ్చి తమని తాము చూసుకోగలుగుతారు.’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. మెడికల్ మాఫియా, స్టైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్యకు జోడీగా ఆయన సతీమణి సాయేషా సందడి చేశారు. శక్తి సుందర్‌రాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
-
Movies News
Social look: సినీ తారలు.. అందాల ‘టాప్’లేపారు!
-
General News
Telangana News: అంబర్‌పేటలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఇంటర్‌బోర్డు కీలక ఆదేశాలు
-
India News
Anand Mahindra: ఆ ‘కారు’ గేట్.. మహీంద్రా మదిలో డౌట్.. ఏంటా కథ?
-
World News
China: మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు.. వైరల్‌గా వీడియోలు
-
Movies News
Trisha: రాజకీయాల్లోకి సినీ నటి త్రిష?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?