Cinema news: బొడ్రాయి తల్లి.. బోనాలు ఎత్తి

సూర్య శ్రీనివాస్‌, పవన్‌ కేసి, రూపిక, ఇందు ప్రధాన పాత్రల్లో కుంచం శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చిల్‌ బ్రో’. శ్రీను చెంబేటి నిర్మాత. సురేశ్‌ బొబ్బిలి స్వరాలందిస్తున్నారు...

Updated : 23 Oct 2021 10:17 IST

సూర్య శ్రీనివాస్‌, పవన్‌ కేసి, రూపిక, ఇందు ప్రధాన పాత్రల్లో కుంచం శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చిల్‌ బ్రో’. శ్రీను చెంబేటి నిర్మాత. సురేశ్‌ బొబ్బిలి స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘బొడ్రాయి తల్లి.. బోనాలు ఎత్తి’’ అనే గీతాన్ని తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు అభినయ శ్రీనివాస్‌ సాహిత్యం అందించగా..మంగ్లి ఆలపించింది. ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని