Tollywood: గణపతి బప్పా మోరియా.. పండుగ స్పెషల్స్‌ వచ్చేశాయ్‌ అయ్యా‌..!

వినాయకచవితి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. చతుర్థి వేడుకలను పురస్కరించుకుని సినీ పరిశ్రమలో సందడి నెలకొంది. ఓ వైపు కొత్త సినిమా విడుదలలు.. మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌ల పూజాకార్యక్రమాలతో...

Published : 10 Sep 2021 18:46 IST

హైదరాబాద్‌: వినాయకచవితి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. చతుర్థి వేడుకలను పురస్కరించుకుని సినీ పరిశ్రమలో సందడి నెలకొంది. ఓ వైపు కొత్త సినిమా విడుదలలు.. మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌ల పూజా కార్యక్రమాలతో ఇండస్ట్రీలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పలు ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త సినిమా పోస్టర్లు బయటకు వచ్చాయి. దీంతో సినీ ప్రియులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమా సినిమా పోస్టర్లు..? మీరూ ఓ లుక్కేయండి..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు