Rana: ‘1945’లోకి.. ఈ నెల 31న
రానా హీరోగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా చిత్రం ‘1945’. సి.కల్యాణ్ నిర్మించారు. రెజీనా కథానాయిక. సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు
రానా హీరోగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా చిత్రం ‘1945’. సి.కల్యాణ్ నిర్మించారు. రెజీనా కథానాయిక. సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో రానా బ్రిటిష్ జెండాను కాల్చేస్తున్నట్లు కనిపించారు. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఆసక్తికర కథతో ఈ సినిమా రూపొందింది. ఇందులో రానా స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: యువన్ శంకర్ రాజా, కూర్పు: గోపీకృష్ణ, ఛాయాగ్రహణం: సత్య.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్