3 Roses: 3 రోజెస్‌`

‘‘అమ్మాయిలకి, వాళ్ల మనసుల్లోని భావాలకి విలువనివ్వాలనే విషయాన్ని చెబుతూ ఈ సిరీస్‌ చేశాం’’ అన్నారు మారుతి. ఆయన కథతో, మ్యాగీ దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్‌ ‘3 రోజెస్‌’. పాయల్‌ రాజ్‌పూత్‌,  

Updated : 12 Nov 2021 07:25 IST

‘‘అమ్మాయిలకి, వాళ్ల మనసుల్లోని భావాలకి విలువనివ్వాలనే విషయాన్ని చెబుతూ ఈ సిరీస్‌ చేశాం’’ అన్నారు మారుతి. ఆయన కథతో, మ్యాగీ దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్‌ ‘3 రోజెస్‌’. పాయల్‌ రాజ్‌పూత్‌, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.కె.ఎన్‌.నిర్మాత. ఈ నెల 12న, 19న మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఆహాలో ప్రసారం కాబోతోంది. గురువారం రాత్రి ముందస్తు విడుదల వేడుక జరిగింది. రాశీ ఖన్నా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని