Anand Devarakonda: ఆనంద్‌ దేవరకొండ.. ‘బేబీ’

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా...

Updated : 15 Oct 2021 07:26 IST

నంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా.. సుకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం చేశారు. ‘‘న్యూ ఏజ్‌ ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈనెల 20 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని