MAA Elections: ‘మా’ ఎన్నిక ఏకగ్రీవమైతే బాగుండేది: దర్శకుడు రాఘవేంద్రరావు

‘మా’ ఎన్నికలు ఇంతలా అలజడి సృష్టించడం తెలుగు సినిమా పరిశ్రమకు మంచిది కాదని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. పెళ్లి సందదీ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం

Updated : 12 Oct 2021 07:49 IST

విశాఖపట్నం (జగదాంబకూడలి), న్యూస్‌టుడే: ‘మా’ ఎన్నికలు ఇంతలా అలజడి సృష్టించడం తెలుగు సినిమా పరిశ్రమకు మంచిది కాదని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. పెళ్లి సందD చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం విశాఖ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. సినిమా పెద్దలు అందరూ కలిసి మా అధ్యక్షునిగా ఎవరో ఒకర్ని ఏకగ్రీవంగాఎన్నుకుని ఉంటే బాగుండేదన్నారు. అదే మంచి పద్ధతి కూడా అన్నారు. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా రాణిస్తాడనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts