Brahmastra: తిరిగి సెట్స్‌పైకి ‘బ్రహ్మాస్త్ర’

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అన్ని సినిమాల్లాగే కరోనా ఈ సినిమా ఆలస్యానికి ఓ కారణం. ఎట్టకేలకు నవంబరులో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 25 Oct 2021 07:36 IST

ణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అన్ని సినిమాల్లాగే కరోనా ఈ సినిమా ఆలస్యానికి ఓ కారణం. ఎట్టకేలకు నవంబరులో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. చివరి షెడ్యూల్‌లో భాగంగా కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను తెరకెక్కించనున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని