Dear Megha: గుండెల్లో కన్నీటి మేఘం.. కమ్మిందా తానైతే దూరం

ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కి కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న ‘దియా’ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో ‘డియర్‌ మేఘా’ సిద్ధమవుతోంది. మేఘా ఆకాశ్‌, అదిత్‌ అరుణ్‌, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు....ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కి కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న ‘దియా’ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో ‘డియర్‌ మేఘా’ సిద్ధమవుతోంది. మేఘా ఆకాశ్‌, అదిత్‌ అరుణ్‌, అర్జున్ సోమయాజుల...

Updated : 07 Aug 2021 16:39 IST

హైదరాబాద్‌: మేఘా ఆకాశ్‌, అదిత్‌ అరుణ్‌, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకుడు. శనివారం ఈ సినిమా నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘గుండెల్లో కన్నీటి మేఘం.. కమ్మిందా తానైతే దూరం’ అంటూ సాగే ఈ పాట హృదయాన్ని తాకేలా ఉంది. గౌర హరి స్వరాలకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. హరిణి ఆలపించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని