R Narayana Murthy:పేర్ని నానిని కలిసిన నటుడు ఆర్‌. నారాయణమూర్తి

ఏపీ మంత్రి పేర్ని నానిని సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి కలిశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో

Updated : 30 Dec 2021 13:14 IST

మచిలీపట్నం: ఏపీ మంత్రి పేర్ని నానిని సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి కలిశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రిని కలిసిన నారాయణమూర్తి సినీ రంగాలకు చెందిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపు, థియేటర్ల మూసివేత వంటి విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో నారాయణమూర్తి మంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని