Mahesh Babu: ఎవర్‌గ్రీన్‌ అందగాడు.. మహేశ్‌ బాబుకి తారల శుభాకాంక్షలు

కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినా ఎందుకో నమ్మబుద్ధికాదు. అలాంటి ఓ ప్రశ్నే మహేశ్‌ బాబు వయసెంత? ఆ నమ్మలేని సమాధానం.. 46 సంవత్సరాలు. అవును కదా! నాలుగు పదుల వయసు దాటినా మహేశ్‌ బాబుని చూస్తే టీనేజీ కుర్రాడిలానే కనిపిస్తారు.

Published : 09 Aug 2021 13:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినా ఎందుకో నమ్మబుద్ధికాదు. అలాంటి ఓ ప్రశ్నే మహేశ్‌ బాబు వయసెంత? ఆ నమ్మలేని సమాధానం.. 46 సంవత్సరాలు. అవును కదా! నాలుగు పదుల వయసు దాటినా మహేశ్‌ బాబుని చూస్తే టీనేజీ కుర్రాడిలానే కనిపిస్తారు. తన తనయుడికి సోదరుడిలా పోటీనిస్తారు. అందంతో మాత్రమే కాదు తనదైన వ్యక్తిత్వంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. మహేశ్‌ సింప్లిసిటీకి సగటు సినీ అభిమానులతోపాటు సినీ ప్రముఖులు ఫిదా అయిపోతారు. 2021 ఆగస్టు 9.. మహేశ్‌ 46వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని