
Stand Up Rahul: అలరిస్తోన్న ‘అలా ఇలా అనాలని’ గీతం
ఇంటర్నెట్ డెస్క్: రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. కూర్చుంది చాలు అనేది ఉప శీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక వర్ష పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘అలా ఇలా అనాలని’ అనే పాట (లిరికల్ వీడియో)ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు యువ నటుడు విజయ్ దేవరకొండ. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ మెలొడీ అన్ని వర్గాల శ్రోతల్ని అలరిస్తోంది. సత్య యామిని, స్వీకర్ అగస్తి గానం వినసొంపుగా ఉంది. ఈ గీతానికి స్వీకర్ అగస్తినే స్వరాలు సమకూర్చారు. రాజ్ తరుణ్- వర్ష జోడీ కనువిందు చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. రాజ్ తరుణ్ ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నాడు. వెన్నెల కిశోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా అలరించింది. ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫై పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Devendra Fadnavis: భాజపా, శివసేన.. వేర్వేరు అనుకోలేదు: ఫడణవీస్
-
Sports News
Bumrah : బుమ్రాకు టెస్టు క్రికెట్ చాలా తేలికగా అనిపిస్తోంది : అజిత్ అగార్కర్
-
General News
Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
India News
India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
-
World News
Israel: హెజ్బొల్లా డ్రోన్లను కూల్చిన ఇజ్రాయెల్..!
-
Sports News
Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి