Updated : 08/12/2021 07:22 IST

Bheemla Nayak: భీమ్లా రాక పక్కా

సంక్రాంతి సినిమాల విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విడుదల ఖాయమైన ‘భీమ్లానాయక్‌’ విషయంలోనూ కొన్ని పుకార్లు వినిపించాయి. సంక్రాంతి రేస్‌ నుంచి తప్పుకొంటుందేమో అనుకున్నారంతా. కానీ ముందు చెప్పినట్టుగానే ‘భీమ్లానాయక్‌’  జనవరి 12న విడుదల పక్కా అని మరోసారి ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రమిది. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా నటిస్తున్నారు. నిత్యమేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్‌ సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. తమన్‌ స్వరకర్త.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని