Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్’ హౌస్‌లో పెళ్లిసందడి.. ప్రియ కంటతడి
బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. నాగార్జున వ్యాఖ్యాతగా ‘బిగ్‌బాస్ సీజన్-5’ ప్రసారమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. నాగార్జున వ్యాఖ్యాతగా ‘బిగ్‌బాస్ సీజన్-5’ ప్రసారమవుతోంది. మూడోవారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ సోమవారం అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. ప్రియ చేసిన వ్యాఖ్యల కారణంగా హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. రవి తనని ఏదో అన్నాడని ప్రియ బాధపడింది. ‘నేను చూసింది, విన్నదే మాట్లాడాను. నేనేదీ కల్పించి మాట్లాడలేదు. నువ్వు ఎలా అయితే నన్ను పెంచావో నేను అలానే ఉన్నా అమ్మా’ అంటూ కంటతడి పెట్టుకుంది. నేడు ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో చెప్పిన సంగతులివి.
మరోవైపు.. పెళ్లి నేపథ్యంలో ‘హైదరాబాద్ అమ్మాయి- అమెరికా అబ్బాయి’ అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా హైదరాబాద్ అమ్మాయిగా లహరి, అమ్మాయి మామయ్యగా రవి, అమెరికా నుంచి తిగిరివచ్చిన అబ్బాయిగా శ్రీరామ్, ఈ అబ్బాయి మాజీ గాళ్ ఫ్రెండ్‌గా హమీదా, పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యక్తిగా షణ్ముఖ్ సందడి చేయనున్నారు. ఈ హంగామా అంతా చూడాలంటే కొన్ని క్షణాలు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోలు చూసి ఆనందించండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
-
India News
Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!
-
Sports News
Womens U19 Team: బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సత్కారం
-
India News
Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్