Biggboss Season5: హౌస్‌లో ‘దాక్కో దాక్కో మేక’.. ఈ వారం ఎలిమినేట్ ఎవరబ్బా!
ఎలిమినేషన్ ప్రక్రియ వల్ల వారాంతంలో ‘బిగ్‌బాస్’ హౌస్ ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఎలిమినేషన్లో ఉన్న 8 మందిలో నలుగురు సేఫ్ జోన్లోకి రాగా.. మిగిలిన నలుగురిలో ఎవరు ఈ వారం హౌస్‌ని...
హైదరాబాద్: ఎలిమినేషన్ ప్రక్రియతో వారాంతంలో ‘బిగ్‌బాస్’ హౌస్ ఉత్కంఠగా మారింది. ఎలిమినేషన్లో ఉన్న 8 మందిలో నలుగురు సేఫ్ జోన్లోకి రాగా.. మిగిలిన నలుగురిలో ఎవరు ఈ వారం హౌస్‌ని విడతారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జునకు ఇంటి సభ్యులందరూ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాగార్జున నటించిన ఎవర్గ్రీన్ ఫీల్ గుడ్ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’ విడుదలై 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హౌస్మేట్స్ అందరూ కలిసి అందులోని పాటలకు డ్యాన్స్ చేసి మెప్పించారు. ఇంటి సభ్యులు ఇచ్చిన సర్ప్రైజ్తో తనకు ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని.. భావోద్వేగంతో కన్నీళ్లు వస్తున్నాయని నాగ్ అన్నారు.
అనంతరం.. ‘విశ్వని అన్నయ్య అంటే అన్నావు కానీ.. సన్నీని మాత్రం అన్నయ్య అనొద్దు’ అంటూ ప్రియాంకతో నాగార్జున సరదాగా అన్నారు. ఈ క్రమంలోనే విశ్వ-ప్రియాంక డ్యాన్స్ చేయగా.. ‘మీ ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నంతసేపు నేను మానస్ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాను’ అని నాగ్ కామెంట్ చేశారు. దీంతో ప్రియాంక.. మానస్‌ని పట్టుకోవడానికి ఆయన వెంట పరిగెత్తడం.. అదుపుతప్పిన ఆయన ఒక్కసారిగా స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోవడంతో నాగ్ షాక్ అయ్యారు. అదే విధంగా ‘దాక్కో దాక్కో’ మేక అనే ఆటను ఆడించారు నాగార్జున. మరి ఈ ఆటలో గెలిచింది ఎవరు?ఈ వారం ఎవరు బయటకి వెళ్తున్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం