Social look: బ్లాక్‌ డ్రెస్‌లో సామ్‌ మెరుపులు.. ఝాన్సీ అరుదైన ఫొటో..

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..

Updated : 15 Aug 2022 16:26 IST

* మ్యాడ్‌నెస్‌ మొదలైంది అంటూ హాట్‌ఫొటోలను పాయల్‌ రాజ్‌పుత్‌ పంచుకుంది.

* నలుపు రంగు దుస్తుల్లో దిగిన ఫొటోలను సమంత షేర్‌ చేసింది.

* డబ్బింగ్‌ టైమ్‌ అంటూ ఓ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్న వీడియోను అవినాష్‌ పంచుకున్నాడు.

* షూటింగ్‌లో సిక్స్‌ ప్యాక్‌ చేస్తూ కనిపించారు యువ కథానాయకుడు ఆది. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..













Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని