
Ranveer Singh: కత్రినాతో రణ్వీర్ ఢీ
కరోనా కారణంగా చాలా నెలల తరబడి విడుదల కోసం చూస్తున్నాయి పలు చిత్రాలు. ఇప్పుడు పరిస్థితులు కొంతమేర ఓ కొలిక్కి వచ్చాయి. అందుకే వచ్చే ఏడాది అయినా సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు రావాలని తహతహలాడుతున్నాయి. తాజాగా రెండు క్రేజీ చిత్రాలు విడుదల తేదీలు ప్రకటించాయి. రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, కత్రినాకైఫ్ ‘ఫోన్ భూత్’ చిత్రాలు ఒకే రోజున రానున్నాయి. ఈ రెండు చిత్రాలను వచ్చే ఏడాది జులై 15నే విడుదల చేయనున్నారు. అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా ‘సూర్యవంశీ’ని తెరకెక్కించి భారీ విజయం అందుకున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇప్పుడాయన రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘సర్కస్’. షేక్స్పియర్ నాటకం ‘ది కామెడీ ఎర్రర్స్’ ఆధారంగా కథ సాగుతుందని తెలుస్తోంది. పూజా హెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌లు నాయికలుగా నటిస్తున్న ఈ చిత్ర షెడ్యూల్ డిసెంబరు 1 నుంచి ఊటీలో మొదలుకానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
-
World News
Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్‌ను పంచుకున్న బిల్ గేట్స్
-
India News
Ketaki Chitale: పోలీసులు నన్ను వేధించారు.. కొట్టారు: కేతకి చితాలే
-
Sports News
IND vs ENG: 89 బంతుల్లోనే పంత్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
-
India News
Agnipath: ఆర్మీ, నేవీలో ‘అగ్నిపథ్’ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయ్..!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... తొర్రూరులో గజం రూ.35,550
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి