75th Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం.. సినీ పోస్టర్ల సంబురం

సాధారణ రోజుల్లోనే కొత్త కొత్త పోస్టర్లతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి ఆయా చిత్ర బృందాలు. ప్రత్యేక సందర్భం అయితే ఆ కళ ఎంత వైభవంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. మరి మనందరి (భారతీయుల) పండుగ స్వాతంత్ర్య దినోత్సమైతే ఇంకెలా ఉంటుంది?

Published : 15 Aug 2021 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణ రోజుల్లోనే కొత్త కొత్త పోస్టర్లతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి ఆయా చిత్ర బృందాలు. ప్రత్యేక సందర్భం అయితే ఆ కళ ఎంత వైభవంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఆయా సినిమాల బృందాలు ప్రేక్షకులకి 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ చిత్రాల పోస్టర్లని విడుదల చేశాయి. అవేంటో ఓ లుక్కేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని